Sanjana Sanghi : దిల్ బెచారా , రాక్‌స్టార్ వంటి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది నటి సంజనా సంఘీ . బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ఇష్టపడే నటీమణులలో ఈ భామ కూడా ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు . తనదైన నటనతో, అందచందాలతో అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకుంది. తన ఫ్యాషన్ స్టైల్స్ తో అభిమానుల దృష్టిని ఎలా ఆకర్షించాలో సరైన ఫార్ములా తెలిసిన నటి సంజనా సంఘీ అని చెప్పాలి.

Sanjana Sanghi : సోషల్ మీడియాలోనూ ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా సంజన సంఘి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేదుకు ఈ బ్యూటీ ధరించిన ఆవుట్ ఫిట్ లో చాలా హాట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

డ్రమాటిక్ స్లీవ్స్ తో ఆఫ్ షోల్డర్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన టాప్ వేసుకుని దానికి జోడిగా ఫ్రంట్ స్లిట్ తో ఫ్లెర్డ్ డిజైన్స్ తో వచ్చిన స్కర్ట్ వేసుకుంది సంజనా. ఈ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో తన తెల్లని అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది ఈ చిన్నది. క్లివేజ్ షో తో కళ్ళు తిప్పనీయకుండా చేస్తోంది.

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా చెవులకు పొడవాటి డ్యాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. చేతికి బ్యాంగిల్ వేసుకుంది. పాదాలకు బ్లాక్ హీల్స్ వేసుకుంది. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకుని కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది ఈ వయ్యారి.

కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్ , మస్కారా వేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.

ఓ వైపు బాలీవుడ్ లో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే మరో వైపు సోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ సంఖ్య ను తన ఫ్యాషన్ స్టయిల్స్ తో పెంచుకుంటోంది. ఈ భామ ఏ పిక్ పోస్ట్ చేసినా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందరి లుక్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.
