టాలీవుడ్ లో అన్యోన్య దంపతులుగా వెలుగొందిన సామ్,చై తాజాగా విడాకలు తీసుకున్నారు.ఈ విషయాన్ని చై స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ వార్త విన్న సినీ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.సామ్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించడం వల్లనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది.
తాజాగా సామ్ కి భరణం కింద సుమారు 200 కోట్లని ఇవ్వాలని అక్కినేని ఫ్యామిలీ భావించారట కానీ దానికి సామ్ నో చెప్పిందని సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.