సాయి మాధవ్ బుర్ర ప్రముఖ డైలాగ్ రైటర్.. డైలాగ్ రైటర్ గా కన్నా కాంట్రవర్సి డైలాగ్స్ మాట్లడడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి రైటర్ గా డైలాగ్ రైటర్ గా పని చేసారు… ఎప్పుడు తాజాగా మరో డైలాగ్ తో కాంట్రావెర్సీ అయ్యారు…
త్వరలోనే ఒక పెద్ద సినిమా కి దర్శకత్వం వహించబోతున్న అని ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు..ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టికెట్ రేట్లు తో సినీ ఇండ్రస్ట్రీ ఏమి చెయ్యాలో తెలియక సతమతమవుతోంది..ఈ టికెట్ రేట్లకు రిలీస్ కావాల్సిన సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి.. ఈ విషయం పై సాయి మాధవ్ బుర్ర కూడా స్పందించారు.
“సులబ్ కాంప్లెక్స్ లో లోపలకి వెళ్ళడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్ లోకి వెళ్లడమనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం” అంటూ ఏపీ ప్రభుత్వం పై సైటైర్లు విసిరారు..