• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు

Aruna K by Aruna K
October 22, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు

Saara Ali Khan : బాలీవుడ్ స్టార్స్ తమ ఫ్యాషనబుల్ లుక్స్‌తో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దివాలీ పార్టీలో సందడి చేశారు. బాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీ కపుల్స్‌ తో పాటు యువ హీరోలు , హీరోయిన్‌లు ఈ దివాలీ పార్టీలో అమేజింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఈ పార్టీకి హాజరైన యువ కథానాయిక సారా అలీఖాన్ కూడా అదిరిపోయే అవుట్‌ఫిట్‌ వేసుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

Saara Ali Khan :బంగారపు వర్ణంలో భారీ డిజైన్స్‌తో రూపొందించిన లెహెంగా సెట్‌ను వేసుకుని ఎత్నిక్ లుక్స్‌తో యూత్‌ను ఆకర్షించింది. పార్టీలో తన అవుట్‌ఫిట్‌కి సంబంధించిన పిక్స్‌ను సారా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌ కింద ‘ దివాలీ నైట్స్ ఎంజాయ్ మిఠాయ్‌ అండ్ స్వీట్ బైట్స్ ‘ అని క్యాప్షన్‌ను జోడించింది.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

ఈ గోల్డెన్ లెహెంగా సెట్‌లో సారా అలీ ఖాన్ ఎంతో క్యూట్‌గా కనిపించింది. డీప్ ప్లంగింగ్ నెక్‌లైన్, హాఫ్‌ స్లీవ్స్‌తో, సీక్విన్స్ డీటైల్స్‌తో హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని దానికి మ్యాచింగ్‌గా భారీ ఫ్రిల్స్‌తో , సీక్విన్ డీటైల్స్, ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన స్కర్ట్‌ను వేసుకుంది. ఈ రెండింటికి మ్యాచింగ్‌గా గోల్డెన్ బార్డర్స్ కలిగిన నెట్టెడ్ దుపట్టాను వేసుకుని తన ఎత్నిక్ లుక్స్‌తో పిచ్చెక్కించింది సారా అలీ ఖాన్. డీప్ బ్లౌజ్‌లో తన ఇన్నర్ పార్ట్స్ హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ చిన్నది.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

ఈ హెవీ లెహెంగా సెట్‌కు మ్యాచ్ అయ్యేలా చేతికి గోల్డెన్ బ్యాంగిల్స్‌ను వేసుకుంది సారా అలీ ఖాన్. మెడలో వజ్రాలతో డిజైన్ చేసిన బంగారపు చోకర్ నెక్‌లెస్‌ను , చెవులకు మ్యాచింగ్ ఇయర్‌ రింగ్స్ పెట్టుకుని మంత్రముగ్ధులను చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

సారా అలీ ఖాన్ 2018లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కేదార్‌నాథ్‌ చిత్రంలో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌తో జోడీ కట్టి అద్భుతమైన నటనతో అందరిని ఇంప్రెస్ చేసింది. ఆ తరువాత సింబాలో రణ్‌వీర్‌ సింగ్‌తో రొమాన్స్ చేసింది. కార్తిక్ ఆర్యన్‌తో లవ్ ఆజ్ కల్ సినిమాలో నటించింది. వరుణ్ దావన్‌తో కూలీ నెం 1 సినిమా, ఆ తరువాత సౌత్ స్టార్ ధనుష్‌తో అత్రంగీరే సినిమాలో నటించి తన నటనతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

సినిమాల్లో నటనతోనే కాదు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది సారా. ఈ భామ ఏ పిక్ పోస్ట్ చేసినా  ఫాలోవర్స్ లైకులు, షేర్ల వర్షంతో ఇన్‌బాక్స్‌ను నింపేస్తారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ లెహెంగా పిక్స్‌ కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash
saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash

Post Views: 132
Tags: Bollywoodlatest glamours picsmanish malhotrapre diwali partySaara ali khantrending ethnic outfit

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media