Ruhi singh : మంచు విష్ణు హీరోయిన్ నెట్టింట్లో మంట పెడుతోంది. తన వయ్యారాల ప్రదర్శనతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ రాజస్థానీ చిన్నది. సోషల్ మీడియాలో తాజాగా బికినీతో దిగిన హాట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ తన అందాల ప్రదర్శనలతో కుర్రాళ్ల దిమాక్ కరాబా చేస్తోంది. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫోటోలు షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అమ్మడి ఒంపు సొంపులపైన కామెంట్ల వర్షం కురిసింది. లైకులు, షేర్లతో ఈ పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి.

Ruhi singh : మంచి విష్ణు చిత్రం మోసగాళ్లతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రూహీ సింగ్. ఈ బ్యూటీ హాట్ గానే ఉన్నా సినిమా పెద్దగా హిట్ సాధించలేకపోవడంతో పాపకు పెద్దగా ఆశించిన ఆఫర్స్ దక్కలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మరెక్కడా ఆపర్స్ అందివచ్చింది లేదు. అందుకే ఈ భామ సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని తన అందాలతో అభిమానులు రెచ్చగొడుతూ పాపులారిటీని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఘాటైన అందాల దాడికి దిగుతోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్కన తన నాజూకైన నడుము ఒంపులను, నయగారాలను చూపిస్తూ చేసిన పిక్స్ లో కైపెక్కించే కళ్లతో ఈ కుర్రది కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ బ్లూ కలర్ బికినీలో హాట్ అందాలను అలా పరిచి పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. పూల్ పక్కన దిగిన ఫోటోతో పాటు పూల్ లోకి దిగి తన తడి తడి అందాలతో తిమ్మిర్లు తెప్పిస్తోంది. అద్దాల గోడ నుంచి అలా ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ తన అందాలను అభిమానులతో పంచుకుంటోంది. నిజానికి ఈ భామకు పెద్దగా సినిమాలు లేవు. ఈ భామ చేసిన సినిమాల కంటే చేసిని ఫోటో షూట్ లే ఎక్కువ. అందుకు నిదర్శనంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ఈ పిక్స్ పైన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు సినిమా అవకాశాల కోసమే హద్దు దాటి అందాలు ఆరబోస్తోందని కొందరు అంటుంటే , త్వరలో మంచి అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్ అవుతావని మరికొంత మంది పేర్కొంటున్నారు.
