Rubina Dilaik : హిందీ బిగ్ బాస్ 14 ఫేమ్ బాలీవుడ్ నటి రుబీనా దిలైక్ ఎప్పుడూ తన స్టైలిష్ లుక్‌లతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. నటి ఎప్పుడూ తన బోల్డ్ చిత్రాలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూనే ఫ్యాన్స్ ని ఇంప్రెస్స్ చేసే పనిలో మునిగిపోయి ఉంటుంది. ఇటీవల, నటి తాజా లుక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆకర్షణీయమైన ఆవుట్ ఫిట్ తో చేసిన ఫోటో షూట్ చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది ఈ బ్యూటీ, ఈ పిక్స్ లో అమ్మడి హాట్‌నెస్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

టీవీ నటి రుబీనా దిలైక్ ఇటీవల తన తాజా అందమైన లుక్‌ల చిత్రాలను పంచుకుంది. ఈ చిత్రాలలో, నటి లైట్ పర్పుల్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌను ధరించి మెస్మెరైజ్ చేసింది. ఈ అవుట్ ఫిట్ లో నటి అందాన్ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇందులో ఆమె హాట్‌నెస్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ ను సృష్టిస్తోంది.

రుబీనా ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్లు చేస్తూ బ్లోడ్ లుక్ లో అభిమానులకు దర్శనం ఇస్తుంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారానే బాగా ఫేమస్ అయ్యింది. మోడరన్ దుస్తులను ధరించి ఈ బ్యూటీ చేసే మేజిక్ మాములుగా ఉండదు. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ప్రస్తుత ఫోటో షూట్ పిక్స్.

ఈ ఫోటో షూట్ లో రుబీనా దిలైక్ చాలా స్టైలిష్ గౌను ధరించి కెమెరాకు ఆమె కిల్లర్ పోజులు ఇచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె అందమైన దేవదూత నటి లైట్ పర్పుల్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌనులో పిచ్చెక్కించింది. ఈ ఫోటో షూట్ లోని ప్రతి భంగిమ ప్రజలను తన వైపుకు లాగుతోంది. చిత్రాల నుండి మా కళ్ళు తీయడం కష్టంగా ఉంది అంటూ నెటిజెన్ లు పోస్ట్ లు పెడుతున్నారు.

త్వరలో కంగనా రనౌత్ టీవీ రియాల్టీ షో లాకప్ సీజన్ 2లో కరణ్ కుంద్రా స్థానంలో రుబీనా జైలర్‌గా కనిపించనుందని సమాచారం.
