రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి తాజాగా జనని అనే ఎమోషనల్ సాంగ్ విడుదలైంది.ఈ సాంగ్ లో మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న అందరినీ చూపించారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్.ఆర్.ఆర్ మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేస్తున్న ఆలియా భట్ ఈ మూవీలో కేవలం 15 నిమిషాల మాత్రమే కనిపించబోతుందట కానీ ఆ పాత్ర ఇంపాక్ట్ జనాలపై చాలా ప్రభావం ఉంటుందని ప్రచారం జరగుతుంది.మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సివుంది.
తన అందం అభినయంతో బాలీవుడ్ సినీ అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలదా లేదా అనేది వేచి చూడాలి