Romance Tips: ఇద్దరు వ్యక్తుల మధ్య శృంగారం అనేది వారి రిలేషన్ షిప్ ను ఎంతగానో ప్రభావం చూపుతుంది. అందుకే రిలేషన్ షిప్ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా బెడ్ రూంలో బాగా శృంగారం చేయాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. శృంగారం చేయాలనుకునే వారు లేదంటే ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకునే వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ముందుగా మీ పార్ట్ నర్ లోపాలను మర్చిపోండి. శృంగారం చేసే టైంలో లోపాలను గుర్తుచేసుకుంటే మీ మనసు శృంగారం మీద కేంద్రీకృతం కాదు. దీని వల్ల శృంగారం అనేది ఒక పనిగా మాత్రమే మారుతుంది. కాబట్టి లోపాలను మరిచి బెడ్ రూంలో మీ పార్ట్ నర్ తో రెచ్చిపోండి.అంటూ డిస్కస్ చేయండి.
మీరు శృంగారం చేసే సమయంలో ఏదైనా సమస్య తలెత్తవచ్చు. అయితే దాని గురించి మాట్లాడితే మీ పార్ట్ నర్ ఎలా ఫీలవుతారో అనే అనుమానాలను వీడండి. మీ మనసులో ఉన్నది ఏంటో అడిగి క్లారిటీ తెచ్చుకోండి. సమస్యలు ఏమైనా ఉంటే మీ పార్ట్ నర్ తో కూర్చొని చర్చించి పరిష్కారాలను కనుగొనండి.
Romance Tips:
ఇక కొంతమంది పార్ట్ నర్ తో శృంగారం చేయడం ఇష్టం లేకపోయినా, అవతలి వారు ఇబ్బందిపడతారేమో అనే ధ్యాసలో ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల శృంగారాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేయలేరు. మీరు ఒక వేళ శృంగారం చేయడం ఇష్టం లేకపోతే మీ పార్ట్ నర్ కి చెప్పండి. అంతే కానీ నటించకండి.