Rithu Chowdary: తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా రీతు చౌదరి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో “జబర్దస్త్ షో” లో రీతు చౌదరి చేసే కామెడీ ఎంతగానో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటది.
ఒకపక్క టెలివిజన్ రంగంలో ఎంటర్టైన్మెంట్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోలతో రీతు చౌదరి రెచ్చిపోతూ ఉంటది. అమ్మడు ఇచ్చే అందాలకు కుర్ర కారు ఎంతగానో ఫీదా అవుతూ ఉంటారు.
బికినీ ఇంకా తొడలు, నడుము చూపిస్తూ లూజ్ హెయిర్ తో… రీతూ చౌదరి రెచ్చగొడుతూ ఉంటది. జబర్దస్త్ షోలోకి రాకముందు యాంకర్ ఇంకా పలు సీరియల్స్ లో కూడా అవకాశాలు అందుకుంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్ అజార్ తో రీతు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆ తరహా లోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్కిట్ లు కూడా షోనిర్వాహకులు నడిపించారు. ఈ క్రమంలో తాజాగా రీతు చౌదరి ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది.
అద్దాల పట్టుకుని ఇంకా నిలబడి నడుము చూపిస్తూ విరహవేదనతో అన్నట్టు లుక్ లో అమ్మడు ఇచ్చిన ఫోజులు ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి. స్టన్నింగ్ లుక్స్ తో… ఫోటోలు ఉండటంతో.. కుర్రోళ్ళు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.