ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ టికెట్స్ వ్యవహారంపై మొండిగా ముందుకెళ్తుంది.తమ పంతం నెగ్గించుకునేందుకు ముక్కుసూటిగా వెళ్తుంది.ఈ వ్యవహారంపై సినిమా పెద్దలను పేరుకి కలుస్తున్న తుది నిర్ణయం మాత్రం ఎటువంటి మార్పు ఉండట్లేదు.ఇండస్ట్రీ నుండి ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారిపై ఎదురుదాడి చేస్తుంది.తాజాగా ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నానితో డిబేట్ చేసిన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ
పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అంటూ ఘాటుగా స్పందించారు.
కేంద్రం మరియు ఎన్.డి.ఏ భాగస్వామ్యులు పెట్రోల్,డీజిల్ రేట్లను స్వల్పంగా తగ్గించారు కానీ దాన్ని పట్టిచుకొని ప్రభుత్వం సినిమా టికెట్స్ తగ్గిస్తే ఏం చేసుకోవాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.