Relationship: అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనే దానిపై అనేక విషయాలు చెబుతూ ఉంటారు. బాగా నవ్వించే వారిని, తెల్లగా ఉన్నవారిని, మంచి బాడీ ఉన్నవారిని ఇష్టపడతారని చెబుతూ ఉంటారు. కానీ అమ్మాయిలు ఎత్తుగా ఉన్న అబ్బాయిలను బాగా ఇష్టపడతారని చెబుతూ ఉంటారు. అసలు అమ్మాయిలు ఎత్తుగా ఉన్న అబ్బాయలను ఎందుకు ఇష్టపడతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పొడవుగా ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు ఆకర్షితులు అవుతారట. తాము పెళ్లి చేసుకునే అబ్బాయి తనకంటే ఎత్తుగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారట. తమకంటే పొట్టిగా ఉన్నవారిని పెళ్లి చేసుకునేందుకు అసలు ఇష్టపడరట. పొడవుగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పొడవుగా ఉంటే వారి చేతుల్లో సౌకర్యవంతగా ఉంటుందని, వారి చేతుల్లో ఆనందాన్ని పొందుతారని చెబుతున్నారు. పొడవుగా ఉండే వారి చేతుల్లో సరక్షితమైన అనుభూతిని పొందుతారట.
గుండెచప్పుడు నేరుగా వినవచ్చు
అలాగే పొడవుగా ఉన్న అబ్బాయిను కౌగిలించుకున్నప్పుడు వారి గుండెచప్పుడు నేరుగా వినవచ్చని, అందుకని పొడవాటి అబ్బాయిలను ఇష్టపడతారని చెబుతున్నారు. అలాగే గుండెచప్పుడు వినడం ద్వారా శృంగారభరితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎత్తైన అబ్బాయిలను ఎక్కడ ఉన్నా కనుగోనడం సులబం. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వస్తువులను కూడా సులువుగా అందుకుంటారు.
Relationship:
అలాగే పొడవాటి అబ్బయిలు సెక్సీగా ఉంటారని అమ్మాయిలు భావిస్తారట. సెక్స్ కు సరిపోతారని, తమను సంతృప్తి పరుస్తారని అమ్మాయిలు భావిస్తారని చెబుతున్నారు. అలాగే పొడవుగా ఉండటం వల్ల ప్రతీది పరిపూర్ణంగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఇలా పొడవైన అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు., పొడవాటి అబ్బాయిలు చూడటానికి కూడా చాలా బాగుంటారనేి అమ్మాయిల ఫీలింగ్ అని చెబుతున్నారు. అందుకే పొడవైన అబ్బాయిలు తమకు భాగస్వామిగా రావాలని ఎక్కువమంది అమ్మాయిలు కోరుకుంటున్నారని పలు రీసెర్చ్ లు చెబుతున్నాయి.