Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక అదేవిధంగా తెలుగు,తమిళం, కన్నడ భాషలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఒకవైపు హీరోయిన్ గా బిజీబిజీగా గడుపుతూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన సినిమాలకు కాస్త విరామం దొరకడంతో ప్రస్తుతం ఆమె మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అయితే విజయ్ మాల్దీవ్స్ అందాలను చూస్తూ రెచ్చిపోతోంది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోటోషూట్లు చేస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో రష్మిక దారాలు దారాలు అంటే పోగులు పోగులుగా ఉన్న డ్రెస్సును ధరించింది.
అందులో ఆమె ఎద నడుము అందాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన దుస్తులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ అందాల ఆరబోతతో అభిమానులకు షాక్ ఇస్తోంది రష్మిక.