Rashmika Mandanna : వీకెండ్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ తారల అందాలతో సోషల్ మీడియా కలర్ ఫుల్ గా మారుతుంది. హాట్ బ్యూటీ లు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు . ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌత్ బ్యూటీ రష్మిక మందన్న కూడా చేరిపోయింది. తాజాగా ఈ చిన్నది వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

Rashmika Mandanna : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టన్నింగ్ వైట్ ఎంబ్రాయిడరీ కో-ఆర్డ్ సెట్ వేసుకుని తన హాట్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతోంది. స్లీవ్ లెస్ ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా సేమ్ ప్యాటర్న్ తో వచ్చిన బాటమ్ ధరించింది.

లేస్ డీటైల్స్ తో , స్టైలిష్ బోర్డర్స్ తో డిజైన్ చేసిన పొడవాటి స్లీవ్ లెస్ ష్రగ్ ను టాప్ మీదుగా వేసుకుని అదరగొట్టింది. మినిమల్ మేకప్ తో మెస్మరైజింగ్ లుక్స్ తో ట్రెడిషనల్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.

అంతకు ముందు ఓ ఫోటో షూట్ కోసం రష్మిక మల్టీ కలర్ చీర కట్టుకుని కుర్రాళ్లకు చెమటలు పట్టించింది . ఆరంజ్ , పింక్, వైట్ కలర్స్ తో పిన్ స్ట్రిప్డ్ ప్రింట్స్ తో వచ్చిన ఈ వైబ్రెంట్ శారీ లో ఎంతో హాట్ గా కనిపించింది రష్మిక .

ఈ చిరాకు మ్యాచింగ్ గా జరీ బార్డర్స్ తో వచ్చిన పింక్ బ్లౌజ్ వేసుకుని మెరిసిపోయింది. ఈ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే లైకులు షేర్ల వర్షం కురిసింది.

అంతకు ముందు సావన్ గాంధీ డిజైన్ చేసిన న్యూడ్ కలర్ షిమ్మరింగ్ చీరలో తారలా మెరిసిపోయింది.

లేస్ బోర్డర్స్ తో వచ్చిన ఈ మెరుపుల చీరకు మ్యాచింగ్ గా గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. సింపుల్ మేకప్ తో గ్లామరస్ లుక్స్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి .
