సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ ఈ మధ్య గ్లామర్ పరంగా అన్ని హద్దులు చెరిపేస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న నేపధ్యంలో మరింత బోల్డ్ అండ్ గ్లామర్ గా కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఆమె రెగ్యులర్ ఫోటోషూట్ లు ఉంటున్నాయి.
డిఫరెంట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ హొయలు ఒలకబోస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ హిందీలో గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
అయితే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఖరారైంది. ఇక తెలుగులో కూడా రెండు భారీ ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టుకుంది. మరో రెండు పాన్ ఇండియా సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఇలా సౌత్, నార్త్ అని తేడా లేకుండా రష్మిక తన క్రేజ్ ని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే స్టార్ హీరోయిన్ గా ఏ స్థాయిలో ఉన్న హాట్ ఫోటో షూట్ లని మాత్రం వదలను అంటూ వరుసగా కుర్రాళ్ళని రెక్కగొట్టే ఫోటోలతో మతులు పోగొడుతుంది.
తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ బికినీతో తీరంలో సోకులు చూపిస్తూ రెచ్చగొట్టే హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి. మొదటి సారిగా ఈ బ్యూటీ బికినీ అందాలతో కట్టిపడేస్తుంది.