Rashmi Gautham: ఒరియా భామ రష్మీ గౌతమ్.. తెలుగులో తన అందాల ఆరబోతతో.. చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. బుల్లితెర షోలతో బాగా అల్లుకుపోయింది. అయితే కొంచెం ఫేమస్ అయిన తర్వాత చాలా ట్రోల్స్ ఎదురుకుంది రష్మీ. ఇక అన్నింటినీ తట్టుకుని బాగానే నిలదొక్కుకుంది రష్మీ.
సోషల్ మీడియాలో అయినవాటికి కానీ వాటికీ ట్రోల్స్ చేయడం సహజం. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశాల్లో నిజానిజాలు ఎంతవరకు అనేది చెప్పలేం. అలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొంది రష్మీ. ఇక తాజాగా రష్మిపై వస్తున్న కొన్ని వార్తలు ఇటీవల వైరల్ గా మారాయి. అలా యూట్యూబ్ లో వివిధ టైటిల్స్ పెట్టి నచ్చిన వార్తలు రాసేస్తారు.
హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన రష్మి అంతగా రాణించలేకపోయింది. ఇక ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేదు. కావున ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి యాంకర్ గా గొప్ప విజయం సాధించింది. రష్మీ హాట్ హాట్ పర్ఫామెన్స్ ఎప్పుడు హైలెట్టే. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ఒక ఊపు ఊపింది.. రష్మీ. ఈ హాట్ పర్ఫామెన్స్ ని ఆసరాగా చేసుకుని.. చాలా ట్రోల్స్ వచ్చాయి.
Rashmi Gautham: రష్మీ ఎఫైర్ నిజమేనా?
ఇక రష్మీ ఎఫైర్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఇక రష్మీకి ఒక పొలిటీషియన్ తో సంబంధం ఉందని టాక్ నడుస్తుంది. ఇక ఒక టాప్ హీరో రష్మీకి విల్లా కొనిచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ స్క్రీన్ ధంబ్ నైల్ లో ఇంద్రజ.. రష్మీకి వేసిన ప్రశ్న వైరల్ అవుతోంది. ఇక దానిపై రష్మీ స్పందిస్తూ.. నాకు విల్లా కొనిచ్చిన హీరో ఎవరంటే..? అంటూ.. ఆపేసింది. దీనితో ఫాన్స్ కి చాలా ఆత్రుత పెంచేసింది. ఇక ఆ ప్రశ్నకు ఏమని సమాధానము వచ్చిందో తెలియాలంటే షో ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.