మెగా కోడలు ఉపాసన కామినేని సోదరి అనుష్పల కామినేని గత కొన్నేళ్లుగా అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉంది ఇరువైపు పెద్దలని ఒప్పించి ఈ జంట దోమకొండ గడి కోట వేదికగా బుధవారం ఒకటయ్యారు.కామినేని ఇంటికి పెద్ద అల్లుడైన రామ్ చరణ్ ఈ వేడుకలో అన్ని తానై ముందున్నాడు.ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చరణ్ తన భార్య ఉపాసన,మరదలు అనుష్పల తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాడుతున్న పంజాబీ పాటకు స్టెప్పులేశాడు ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
https://www.instagram.com/tv/CXOwfpMqa2J/?utm_medium=share_sheet
ప్రస్తుతం ఈ వీడియో చూసిన మెగా అభిమానులు మురిసిపోతున్నారు.