Rakul Preeth Singh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్. తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. బాలీవుడ్ అ టాప్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
కాగా ఈమె కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అప్పుడప్పుడు టూరిజం ప్లేస్ ను సందర్శిస్తూ ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ కాలర్ డ్రెస్ ను ధరించింది. ఆ డ్రెస్ లో ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలోకి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.