Rakul Preet Singh : జిమ్ బ్యూటీ , స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనేక హిట్ చిత్రాలతో 2022 గొప్పగా గడిపింది. రీసెంట్ గా ఫుకెట్‌లో సంతోషకరమైన మూడ్ లో 2023ని స్వాగతించింది ఈ బీటీ . రకుల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పసుపు స్కర్ట్‌లో బీచ్‌లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్న చిత్రాలను పంచుకుంది. ఈ పిక్స్ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతున్నాయి.

రకుల్ ప్రీత్ బీచ్ బేబీ లుక్ లో సోషల్ మీడియా లో అదరగొడుతోంది. పసుపు పూల స్కర్ట్ సెట్ ధరించి ఫుకెట్ బీచ్‌లను అన్వేషిస్తూ రకుల్ హాలిడే మూడ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. రఫుల్ స్కర్ట్, బ్రాలెట్ , జాకెట్ వేసుకుని కుర్రాళ్లకు పిచ్చెక్కించింది ఈ చిన్నది. క్లీవేజ్ షో తో క్లీన్ బౌల్డ్ చేసింది.

తన హాలిడే అవుట్ డోర్ ఫోటో షూట్ కోసం రకుల్ అందమైన ఫ్లోరల్ అవుట్ ఫిట్ ను IASO ఫ్యాషన్ లేబుల్ నుండి ఎంచుకుంది. రఫుల్ స్కర్ట్, బ్రాలెట్ వేసుకుని తన అందాలను ఆరబోసింది. ఈ స్కర్ట్ , బ్రాలెట్ ధర రూ.14,999 కాగా జాకెట్ విలువ రూ.9,999.

బీచ్ లో క్రేజీ గా దిగిన అనేక చిత్రాలను రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఆమె ఈ పోస్ట్‌కి మంచి క్యాప్షన్ ను జోడించింది. ఈ కొత్త సంవత్సరాన్ని ప్రకాశవంతమైన, సన్నీ బీచ్ డేతో నవ్వులతో , సానుకూలతతో మరియు మీ అందరి ప్రేమతో ప్రారంభిస్తున్న అని కాప్షన్ ను జోడించింది.

ఈ అవుట్ర ఫిట్కు కు తగ్గట్లుగా రకుల తన లుక్ ను సింపుల్‌గా ట్రెండీగా ఉంచుకుంది . పాతకాలపు సన్ గ్లాసెస్ ను తన ముఖానికి పెట్టుకుంది. తన బీచ్ దుస్తులను సింపుల్ యాక్సెసరీస్ తో జోడించింది. చెవులకు దిద్దులు, చేతి వేళ్ళకు ఉంగరాలు, అందమైన వాచ్ పెట్టుకుని తన హెయిర్ తో మధ్య పాపిట తీసి టైట్ గా బిగించింది. ఏది ఏమైనా రకుల్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ను అల్లాడించింది.

Advertisement