• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Rakul Preet Singh : నారింజ రంగు టైట్ ఫిట్ డ్రెస్ లో ఒంపులను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న రకుల్

Aruna K by Aruna K
February 4, 2023
in Actress, Gallery, Life Style, Rtv Entertainment, Updates
0
Rakul Preet Singh : నారింజ రంగు టైట్ ఫిట్ డ్రెస్ లో ఒంపులను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న రకుల్

Rakul Preet Singh : వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కెరీర్ ప్రారంభంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని వరుసపెట్టి హిట్ లు కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . లౌక్యం , పండగ చేసుకో , కిక్ 2 , బ్రుస్ లీ , సరైనోడు, నాన్నకు ప్రేమతో , విన్నెర్ వంటి తెలుగు సినిమాల్లో యువ హీరోలతో జోడి కట్టి తన నటనతో ఇంప్రెస్ చేసినిది ఈ బ్యూటీ. ఆలా పదేళ్లు సాగిన బ్యూటీ హిట్ ట్రాక్ మన్మధుడు 2 ప్లాప్ తో వరుసపెట్టి ప్లాప్ లు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చెక్, కొండపోలం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో మెళ్లిగా టాలీవుడ్ కు రామ్ రామ్ చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న బ్యూటీ రెండు సినిమాలు నాలుగు ఫోటో షూట్ లతో తన కెరీర్ లో ముందుకు వెళ్తోంది. తాజా ఓ ఈవెంట్ కోసం అదిరిపోయే డ్రెస్ వేసుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది.

rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress
rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress

రకుల్ ప్రీత్ అకేషన్ కు తగ్గట్లుగా అందమైన అవుట్ ఫిట్‌లతో అభిమానుల చూపులను తన వైపుకు తిప్పుకుంటుంది. తన నటనతోనే కాకుండా ఆమె సార్టోరియల్ ఫ్యాషన్ ఎంపికల తో కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆరంజ్ బాడీ కాన్ డ్రెస్ తో హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. రకుల్ ప్రీత్ ఆరెంజ్ ఎమోజీలను జోడించి ఈ పిక్స్ ను పోస్ట్ చేసింది.

rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress
rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress

రకుల్ ప్రీత్ సింగ్ బాడీకాన్ డ్రెస్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్ . ఈ బ్యూటీ ఫిగర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. డీప్ నెక్ లైన్ , స్లీవ్ లెస్ టైట్ ఫిట్ డ్రెస్ లో రకుల్ తన వయ్యారాలు చూపిస్తూ నెట్టింట్లో మంటలు రేపింది. తన రూపానికి మరింత సొగసులను అద్ధేందుకు చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ ను జోడించింది.

rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress
rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress

రకుల్ ప్రీత్ ఈ అవుట్ ఫిట్ ను అలెక్స్ పెర్రీ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ కలెక్షన్స్ నుంచి ఎన్నుకుంది. రెడ్ కార్పెట్ లుక్ కు సరిపోయే ఈ అవుట్ ఫిట్ కు జతగా పాదాలకు న్యూడ్ పాయింటెడ్ హీల్స్ వేసుకుంది. రకుల్ తన హెయిర్ ను లూస్ గా వదులుకుని సింపుల్  మేకప్‌ను తో గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టింది.

rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress
rakul-preet-singh-glamours-looks-in-bodycon-orange-colour-dress
Post Views: 177
Tags: amazing stillsRakul Preet Singhstunning photo shoot

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media