Radhika Apte : బాలీవుడ్ లో బోల్డ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొతం చేసుకుంది రాధికా ఆప్టే. బోల్డ్ సినిమాలతోనే కాదు బోల్డ్ ఫోటో షూట్‌లతోనూ తనదైన స్టైల్‌ను ఫాలో అయ్యి ట్రెండ్ ను సెట్ చేస్తుంటుంది. తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలి సినిమాల్లోనూ నటించి పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపును సంపాదించింది. సినిమాలతో కన్నా ఈ భామ కాంట్రవర్సీలతోనే క్రేజ్‌ను సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక వివాదాన్ని పైకి తీసుకువస్తుంది ఈ బ్యూటీ. పెద్ద పెద్ద వ్యవస్థలపై ఘాటైన కామెంట్లు చేసి అందరిని చిక్కుల్లో పడేసింది. తాజాగా రాధికా ఆప్టే విక్రమ్ వేదా సినిమా ప్రమోషన్‌లో మునిగిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం విభిన్నమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్ నెట్టింట్లో మంటలు రేపుతోంది.

Radhika Apte : రాధికా ఆప్టే బోల్డ్ సినిమాల్లో నటించడం, బోల్డ్‌గా మాట్లాడటమే కాదు..బోల్డ్ ఫోటో షూట్‌లు చేస్తూ అందరిని అవాక్కు చేస్తుంటుంది. హాట్ ఫోటో షూట్స్‌లో అందాలు ఆరబోయడం అనేది ఈ నటి ప్రత్యేకత. ఈ భామకు సంబంధించి వందల ఫోటోలు చూసినా తనివితీరదు. ఎప్పుడు సోషల్ మీడియాకు ఎదో ఒక కొత్త దనాన్ని పరిచయం చేస్తుంటుంది.

మొన్నామధ్య గుర్రంపై కూర్చుని దిగున ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అమ్మడి అవుట్‌ఫిట్‌పైన పోజుపైన నెటిజన్లు బీభత్సమైన ట్రోలింగ్ చేశారు. పొట్టి దుస్తుల్లో మత్తుగా ఉన్నట్లుగా కల్లు మూసుకుని దిగిన ఈ ఫోటోలో రాధికా ఆప్టే సింపులుగా ఉన్నా తన యాంగిల్ ను చూసి ఫాలోవర్స్ ఖంగుతిన్నారు.

రీసెంట్‌గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో చారలతో వచ్చిన బికినీలో కనిపించి అందరికి అందాల విందును పంచింది. ఈ బికినీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపాయి. ఈ హాట్ బికినీ పిక్ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. మరీ ముఖ్యంగా నడుము దగ్గర ఉన్న చిన్న టాటూ ఎంతో సెక్సీగా ఉందంటూ కుర్రాళ్లు రాధిక అందాలకు ఫిదా అవుతున్నారు.

అంతకు ముందు బ్లాక్ అండ్ బ్లాక్ కో ఆర్డ్ సెట్ అవుట్‌ఫిట్‌లో చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ హాట్ ఫోటోల్లోనూ తన ఎద అందాలను పరిచింది ఈ చిన్నది. ఇలాం అందలను ఆరబోస్తూ, కాంట్రవర్సీలతో చెలరేగిపోతూ ఇంటర్నెట్ ట్రెండింగ్ స్టార్‌గా మారింది రాధికా