ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ నుండి తాజాగా చిత్ర యూనిట్ పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా ఒక స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈ స్టిల్ లో వైట్ డ్రెస్ లో దర్శనమిస్తున్న పూజ ఏంజెల్ ను తలపిస్తుంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో పూజ హెగ్డే డాక్టర్ చదువుతున్న ప్రేరణగా కనిపించనున్నది.
ఏక్సిడెంట్ కేసు కారణంగా హాస్పిటల్ కు వచ్చిన ప్రభాస్ పూజను కలిసి ఆమెతో ప్రేమలో పడతారని సమాచారం.టాలీవుడ్ లో వచ్చిన ప్రేమ కథలన్నిటిని మర్చిపోయిలే ఈ మూవీ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతుంది.మరి నిజంగా ఆ మ్యాజిక్ ను ఈ మూవీ చేస్తుందో లేదో వేచి చూడాలి.
https://www.instagram.com/p/CU9JdHMNJRF/?utm_medium=copy_link