ఈసారి సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించడానికి ఆర్.ఆర్.ఆర్,రాధే శ్యామ్ మూవీలు సిద్ధమవుతున్నాయి.తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా రాధే శ్యామ్ మూవీ నుండి ఒక సాంగ్ ను విడుదల చేశారు.మ్యూజిక్ లవర్స్ ఆకట్టుకున్న ఈ సాంగ్ రిపీట్ మోడ్ లో అన్నీ దగ్గర్ల ప్లే అవుతుంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం మేర ఈ మూవీలో సముద్రంలో 12 నిమిషాల నిడివి గల ఒక సీన్ ఉంది అది మూవీకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.
250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్,ప్రేరణగా పూజా హెగ్దే కనిపించి కనువిందు చేయనున్నారు.