Pragya Jaiswal: “మిర్చి లాంటి కుర్రాడు” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో “కంచే” సినిమా చేసింది.
ఈ సినిమాలో సాంప్రదాయబద్ధంగా ఈ ముద్దుగుమ్మ కనిపించడంతో కుర్రాల లుక్ తన వైపు పడేలా చేసుకుంది. అయితే మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నా ఈ అమ్మడుకి గత ఏడాది బాలయ్య బాబుతో “అఖండ” రూపంలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా.. ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంత పెద్ద హిట్టు పడినా గాని ప్రగ్యా జైస్వాల్ కి మరో పెద్ద సినిమా అవకాశం రాకపోవడం దురదృష్టం. ఇటువంటి దారుణంలో ప్రగ్యా సోషల్ మీడియాలో… యాక్టివ్ గా ఉంటూ రకరకాల స్టిల్స్ పోస్ట్ చేస్తూ.. ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటది.
అంతేకాదు కుర్రాళ్ళ లుక్స్ ఆకర్షించే రీతిలో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ ఉంటది. తాజాగా పొట్టి గౌనులో తొడలు చూపిస్తూ… సరికొత్త హార్ట్ ట్రీట్ ఇచ్చారు.
ఎధా అందాలను చూపించి చూపించినట్టుగా.. ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రగ్యా జైస్వాల్.. తన నవ్వుతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. లేటెస్ట్ ఫోటోస్ తొడలు.. బాగా కనిపిస్తూ ఉండటంతో కుర కారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.