Pragya Jaiswal: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం,జయ జానకి నాయక,ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాలలో నటించింది.
అయినా కూడా హీరోయిన్గా ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు. ఇకపోతే గత ఏడాది టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాతో ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీత్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు పూజా హెగ్డే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది. సినిమా తర్వాత అభిమానులు ఆమెను బాలయ్య హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టారు.
అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కూడా తగ్గడం లేదు. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటో లను షేర్ చేస్తూనే ఉంది. అంతేకాకుండా అఖండ సినిమా తర్వాత ఈమె తన అందం విషయంలో మరింత డోస్ ని పెంచేసింది.
అంతేకాకుండా ఈమె పలు షాపింగ్ మాల్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఓపెనింగ్స్ కు కూడా వెళ్తోంది. మొత్తానికి అఖండ సినిమాతో ఈ బ్యూటీ కెరియర్ దారిలో పడింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె వైట్ కలర్ డ్రెస్ ను ధరించి అలా చెట్టు మీదకు వాలి తన నడుము ఒంపులను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఆ ఫోటోలను చూసిన ప్రగ్యా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.