కంచె సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా నటనతో మెప్పించిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్. ఇక ఈ సినిమా నటిగా ప్రగ్యాకి మంచి మార్కులే పడినా కూడా ఎందుకనో అదే సినిమా ఆమె కెరియర్ కి మైనస్ అయ్యింది. తరువాత ప్రగ్యా జైశ్వాల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ సినిమా కంటే ముందుగా ప్రగ్యా డేగా అనే సినిమాలో నటించింది.
అయితే అది ఎప్పుడు రిలీజ్ అయ్యిందో, ఎప్పుడు క్లోజ్ అయ్యింది అనే విషయం ఎవరికి తెలియదు. ఇక కంచె తర్వాత మిర్చీ లాంటి కుర్రాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత మనోజ్ కి జోడీగా గుంటూరోడు అనే సినిమాలో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది.
నాగార్జున నమో వెంకటేశాయ సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా అంత ఆదరణకి నోచుకోలేదు. అలాగే నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక సినిమాలు చేసింది. వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రగ్యా జైశ్వాల్ కి హీరోయిన్ గా సక్సెస్ ఇవ్వలేదు.
రీసెంట్ గా బాలయ్య బాబు అఖండ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా కూడా ఆమె కెరియర్ పరంగా పెద్దగా ఊపు ఇవ్వలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా జైశ్వాల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దానికి కారణం ఆమె పెట్టె హాట్ ఫోటోలే. హాట్ హాట్ ఫోటోషూట్ లతో శరీరంలో ఆణువణువూ కనిపించే విధంగా ఈమె పెట్టె ఫోటోలకి కుర్రకారు పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఏ మాత్రం దాచుకోకుండా తన అందాలని ఫొటోలతో అందరి ముందు పరిచేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ సిల్క్ శారీలో పెట్టిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరువాలు పైకి కనిపించే విధంగా చీరకొంగు కాస్తా జరిపి ఆమె ఇచ్చిన భంగిమలకి కుర్రాళ్ళు దాసోహం అయిపోతున్నారు.