హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా సోకిందని ప్రస్తుతం ఈ కారణంగానే ఆమె ఐసోలేషన్ లో ఉంటునట్టు తనతో కంటాక్ట్ అయినవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సోషల్ మీడియా వేదికగా వారందరినీ రిక్వెస్ట్ చేశారు.అందరూ కరోనా నుండి త్వరగా కోలుకొని ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రగ్యా జైస్వాల్ కు కరోనా రావడం ఇది రెండవసారి దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ప్రగ్యా జైస్వాల్ కు కరోనా రావడం సినీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.