Poonam Pandey : ఢిల్లీ బ్యూటీ పూనమ్ పాండే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బికినీ వేర్ తో బీచ్ లో తిరుగుతూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. టూ పీస్ బుకినీ వేర్ లో అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బీచ్ వెకేషన్ ను ఎంజాయ్ చేయడమే కాదు ఫ్యాషన్ ప్రియులకు బీచ్ వెకేషన్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది.

Poonam Pandey : బోల్డ్ యాక్టింగ్, డ్రెస్సింగ్ తో పాటు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది బ్యూటీ పూనమ్ పాండే. ఈ బోల్డ్ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ పిక్ పోస్ట్ చేసినా నెట్టింట్లో సెన్సేషన్ గా మారుతుంది. ప్రస్తుతం బీచ్ లొకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ అక్కడి లొకేషన్ తో పాటు హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది.

పసుపు రంగు బికినీ టాప్ దానికి జోడియా అదే రంగులో వచ్చిన బాటమ్ ధరించి ఆదరగొట్టింది. సాగర తీరంలో జలకా లాడే జలకన్యలా దర్శనమిచ్చింది. ఈ బికినీతో వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలు అందరి చూపు తన పై పడేలా చేసాయి.

ఢిల్లీలోనే పుట్టి,పెరిగి అక్కడే చదువుకొని మోడలింగ్ రంగం వైవు అడుగులు వేసింది ఈ చిన్నది. మ్యాగజిన్స్ లో ఫ్రంట్ ఫోటోలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందాల భామల పోటీల్లోనూ అరంగేట్రం చేసి తన సత్తాను చూపింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో నూ బ్యూటీ చిత్రం ప్రచురితమైంది. అప్పట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5 లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకరమైన పోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది.

అలా పాపులర్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ హద్దులు దాటి అందాలను ఆరబోస్తూ యూత్ కు కిక్కిస్తుంది.రీసెంట్ గా ఓ రిసార్ట్ లో చేసిన ఫోటో షూట్ కోసం ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ మినీ డ్రెస్ వేసుకుని అందరిని మెస్మ రైజ్ చేసింది.

డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. పొట్టి గౌన్లో థైస్ చూపిస్తూ హీట్ పెంచింది.

అంతకు ముందు చేసిన ఓ ఫోటోషూట్ కోసం పింక్ కలర్ డ్రెస్ వేసుకొని హాట్ చిక్ లా మెరిసిపోయింది. టైట్ ఫిట్ డ్రస్సులో తన సోయగాలను స్పష్టంగా చూపించింది. వివిధ బంగిమల్లో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కుర్రాళ్ళు పిక్స్ కింద క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేశారు.
