Poonam Bajwa : మొదటి సినిమా , బాస్ , పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూనమ్ బజ్వా. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా రాణించకపోవడంతో ఈ అమ్మడు తమిళ బాట పట్టింది. అక్కడ తన వయసుకు మించిన పాత్రలు వచ్చినా మొహమాట పడకుండా చేస్తూ ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుంది. ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో క్రేజ్ పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ బరువైన అందాలతో కురకారును బెంబేలెతిస్తోంది ఈ భామ. తాజాగా అద్దం ముందు మేకప్ చేసుకుంటూ దిగిన హాట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

డార్క్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ వేసుకొని తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిన్నదాని ఫోటోలు చూసిన కుర్ర కారు అమ్మడిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. మేకప్ ఉన్నా , లేకున్నా నువ్వు అందగత్తెవేనంటూ కామెంట్లు పెడుతున్నారు. క్లీవేజ్ షో తో కుర్రాళ్లను ఓ రేంజ్ లో షేక్ చేసేస్తోంది ఈ బొద్దుగుమ్మ.
Poonam Bajwa : పూనమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను, మూవీలకు సంబంధించిన సమాచారాన్ని, ఫోటోషూట్ పిక్స్ ను నిత్యం ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఖుషి చేస్తుంటుంది. గతంలోనూ ఇలాంటి ఎన్నో హాట్ ఫోటోలను షేర్ చేసి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ సుందరి. ఏ ఫోటో చూసినా తన అందాలను ఆరబోయడానికే టాప్ ప్రియారిటీ ఇస్తుందని తెలుస్తోంది . అందుకే యూత్ కి సోషల్ మీడియాలో ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది పూనమ్.
ఈ మధ్యనే మల్టీ కలర్ బికినీ సూట్ తో స్విమ్మింగ్ పూల్ లో దిగి తన అందాలతో రచ్చ రచ్చ చేసింది పూనమ్. తడి తడి అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. టూ పీస్ డ్రెస్ లో సో హాట్ అంటూ ఫాలోవర్స్ హాట్ కామెంట్ లు చేసారు.

స్టైలిష్ జీన్స్ , దాని పైకి ఫుల్ స్లీవ్స్ బ్రాలెట్ వేసుకుని తన నాభి అందాలను పరిచి ఫాన్స్ కు నిద్ర లేకుండా చేసింది. ఇలాంటి హాట్ హాట్ ఫోటోలు వందల కొద్దీ ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తున్నాయి . కుర్ర కారు వీటిని చూస్తూ పండుగ చేకుంటున్నారు.