• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Pooja Hegde : అద్దాల గౌనులో అందాల భంగిమలు

Aruna K by Aruna K
October 20, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Pooja Hegde : అద్దాల గౌనులో అందాల భంగిమలు

Pooja Hegde : సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లోనూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ. షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా అద్దాల గౌను ధరించి తన అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.

pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit

Pooja Hegde : ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే మిర్రర్ డిటైల్స్ తో వచ్చిన ట్రాన్స్పరెంట్ అవుట్ ఫిట్ ను ధరించి మెస్మరైజ్ చేసింది. తలతలా మెరుస్తున్న ఈ డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit

ఈ మిర్రర్ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ కింద ‘స్పాట్ లైట్ ఇస్ ఆన్ మీ’ అని క్యాప్షన్ ను జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కొద్ది గంట్టల్లోనే  9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit

స్లీవ్ లెస్ , హై నెక్ డీటైల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ బాడీ కాన్ డ్రెస్ లో పూజా హెగ్డే షేప్స్ పర్ఫెక్ట్ గా కనిపించాయి. నడుము పైన అలా చేతులు వేసి వయ్యారంగా నిలుచుని తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటతో చూస్తూ మత్తెక్కించింది.

pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit

వరుస ఫ్లాపులు అందుకుంటున్నా పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరస ఆఫర్లను అందుకుంటూ రేస్ మీద ఉంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోందని అధికారిక ప్రకటన. హిందీలోనూ సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేయబోతోంది.

pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
pooja-hegde-trending-latest-glamours-looks-in-trasparent-glass-outfit
Post Views: 187
Tags: glamours bodycon dressglamours photo shootheroine pooja hegdelatest trending stillsmahesh mabusaman khantransparent glass out fit

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media