Pooja Hegde : సౌత్ బ్యూటీ పూజా హెగ్డే కి లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ ను ధరించి అత్యుత్తమ స్టైల్ స్టేట్‌మెంట్స్ సృష్టించే కళ పుష్కలంగా ఉంది. రీసెంట్ గా వేసుకున్న చిక్ బ్లాక్ డ్రెస్ తో ఈ బ్యూటీ ఎప్పటిలాగే మ్యాజిక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ అంటే చాలా మందికి ఇష్టం కావచ్చు కానీ రెగ్యులర్ బ్లాక్ నంబర్‌కి పూజ ఇచ్చిన ట్విస్ట్ అద్భుతహా అని అనాల్సిందే.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉత్తమ సమయాన్ని గడుపుతున్న నటి పూజా తన ఫ్యాషన్ అభిమానులను బిజీగా ఉంచడానికి కొన్ని చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో వదిలింది. అద్భుతమైన స్ట్రాప్ బ్లాక్ డ్రెస్‌లో, పూజా తన రెగ్యులర్ స్టైల్‌ని ప్రమోట్ చేసింది. డీప్ నెక్‌లైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లాక్ గౌన్ లో అప్సరసలా మెరిసింది ఈ బుట్టబొమ్మ చిక్ బ్లాక్ షేడ్ కలిగిన ఈ అవుట్ ఫిట్ కి జోడీగా బుర్గుండి డియోర్ బ్యాగ్ ను భుజానికి వేసుకుని ఆఫ్ డ్యూటీ లుక్‌కి ఉత్తమమైన అందాన్ని జోడించింది.

పూజా హెగ్డే ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. రీసెంట్ గా ఈ చిన్నది రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ప్లంగింగ్ నెక్ లైన్ కలిగిన టాప్, దానికి జోడీగా హై వెయిస్ట్ స్కర్ట్ వేసుకుని అదరగొట్టింది. ఈ మోనోక్రోమ్ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది.

పూజా హెగ్డే స్టైల్ స్టేట్‌మెంట్‌ల కోసం ఫ్యాషన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ బ్యూటీ కూడా సీజన్ కు తగ్గట్లుగా ఫ్యాషన్ ను ఫాలో అవుతుంది. బంగారు రంగులో ఉన్న మోనోక్రోమ్ అవుట్ ఫిట్ ను ధరించి పూజా ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేసింది. ఈ షార్ట్ డ్రెస్సులో తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.

పూజా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటోంది. సినిమాలతో పాటు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియా లో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. ఇక వీలు కుదిరినప్పుడల్లా హాలిడేస్ ను ఫారెన్ లో ఎంజాయ్ చేస్తూ హాయిగా గడిపేస్తోంది.

Advertisement