సినీ తారలు వల్లే ప్లాస్టిక్ సర్జరీకి బాగా ప్రాచుర్యం వచ్చింది.ఈ సర్జరీ చాలా రిస్క్ తో కూడుకున్నది.కొంచెం అటు ఇటు అయిన మొత్తం మొహం చెడిపోతుంది.అయిన సినీ తారలు దీన్ని చేయించుకుంటూ ఉంటారు.అలాంటి ప్లాస్టిక్ సర్జరీని ఎలా తయారు చేస్తారో అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ప్లాస్టికో అంటే గ్రీక్ లో మౌల్డ్ అని అర్థం ఈ పదం నుండే ప్లాస్టిక్ సర్జరీకి ఆ పేరు వచ్చింది.ఈ సర్జరీని ఎక్కువగా మొహంలో సెన్సిటివ్ భాగాలైన లిప్స్, చీక్స్ కు ఎక్కువగా చేస్తారు.ముందుగా స్పర్శ తెలియకుండా ఒక ఇంజెక్షన్ చేస్తారు.దాని తరువాత పేషంట్ కోరిన భాగాన్ని తొలగించి మిగతా చర్మ భాగాన్ని వారు కోరిన విధంగా మోల్డ్ చేస్తారు.