కాంగ్రెస్ పార్టీ తక్షణమే అమల్లోకి వచ్చేలా PCC అధికార ప్రతినిధులు, PCC మీడియా కోఆర్డినేటర్ల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధులు కూడా యథావిధిగా కొనసాగుతారని ఆ ప్రకటన తెలిపింది.
విడుదల జాబితా క్రింది విధంగా ఉంది:
1. కత్తి వెంకట స్వామి
2. శ్రీరంగం సత్యం
3. మహేష్ కొనగల
4. గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి
5. సయ్యద్ నిజాముద్దీన్
6. పాల్వాయి స్రవంతి రెడ్డి
7. మరికంటి భవానీ రెడ్డి
8. గౌరీ సతీష్
9. శ్రీకాంత్ బండారు
10. ఎ.బి. శ్రీనివాస్
11. దామోధర్ ఆవెల్లి
12. అనపర్తి జ్ఞాన సుందర్
13. దర్పల్లి రాజశేఖర్ రెడ్డి
14. బండి సుధాకర్ గౌడ్
15. సామ రామ్మోహన్ రెడ్డి
16. కత్తి కార్తీక గౌడ్
17. బొజ్జా సంధ్యా రెడ్డి
18. మైదం బాలకృష్ణ
19. వి.యోగేష్ రెడ్డి
20. వెంకట రమణ దూడం
21. మద్ది శ్రీనివాస రెడ్డి
22. బూస వేణుగోపాల యాదవ్
23. బైకిని లింగం యాదవ్
24. మేడి రవి చంద్ర
25. చరగాని దయాకర్
26. ఎ. కృష్ణ తేజ
27. జహీర్ అక్తర్
28. కొరివి వెంకట్ రత్నం
29. షేక్షావలి ఆచారి
30. చుక్కల ఉదయ్ చంద్ర
31. ధరావత్ వెంకన్న నాయక్
మీడియా కోఆర్డినేటర్లు
1. బి. వచన్ కుమార్
2. కె. శ్రీకాంత్ యాదవ్