Payal Rajput: ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే పాయల్ రాజ్ పుత్ సినిమాలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక పాయల్ అందాల ఆరబోతకు కుర్ర కారు ఫిదా అవుతూ ఉంటారు.
ఈమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికి తెలిసిందే. కాగా పాయల్ రాజపుత్ అందాల ఆరబోత విషయంలో అందరికంటే టాప్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. అదే రేంజ్ లో ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.
మితిమీరిన హాట్ ఫోటో షూట్ లు వీడియోలను షేర్ చేసి దారుణంగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే తనపై మితిమీరి కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈమె తెలుగుతోపాటు పంజాబీ భాషలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పాయల్ రాజ్ పుత్ కి అందం కావాల్సినంత ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తుంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా పాయల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె గ్రీన్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ బ్రాండ్ ధరించి లోదుస్తులు నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో అభిమానులు సెక్సీగా ఉన్నావు, బ్యూటిఫుల్ గా ఉన్నావు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పాయల్ రాజ్ పుత్ తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.