Palak Tiwari : ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలీవుడ్ బ్యూటీ పలక్ తివారీ తన అప్డేటెడ్ ఫ్యాషన్ లుక్స్‌తో అందరినీ పరేషాన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బోహో కో-ఆర్డ్ సెట్ వేసుకుని కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. లేటెస్ డిజైన్స్‌తో తన లోలోపలి పార్ట్స్ ఎలివేట్ అయ్యేలా దిగిన బోల్డ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్నాయి.

Palak Tiwari : సీజన్‌కు తగ్గట్లుగా ట్రెండ్ ను ఫాలో అవుతుంది పలక్ తివారీ. తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కో-ఆర్డ్ సెట్ పిక్స్ కూడా అదే ట్రెండ్‌ను సెట్ చేశాయి. చలికాలం లోనూ తన లేలేత అందాలను ఆరబోస్తూ పిచ్కెక్కిస్తోంది పలక్ తివారీ. ఓ ఫోటో షూట్ కోసం హాల్టర్ నెక్‌లైన్ తో వచ్చిన హాఫ్ షోల్డర్ టాప్, ట్రౌజర్స్‌ను వేసుకుంది ఈ బ్యూటీ. బీచ్ వేర్‌లోనూ సరికొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది. బీచ్ వెకేషన్‌కు వెళ్లేవారు ఈ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకోవాలంటూ
సూచిస్తోంది. ఇసుకలో పడుకుని దొర్లాలన్నా, బీచ్‌లో సూర్యాస్తమయం సమయంలో కాక్‌టెయిల్ పార్టీ చేసుకోవాలన్నా ఈ అవుట్ ఫిట్ ను ధరించవచ్చు.

ఈ వైట్ కో-ఆర్డ్ సెట్ పలక్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. తన లోలోపలి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పెదాలకు న్యూడ్ మట్టి లిప్ స్టిక్ పెట్టుకుని, కనులకు స్మోకీ ఐ మేకప్ వేసుకుని బీచ్ వేవ్స్‌ను తీసుకోస్తోంది. ఈ ఫోటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల వర్షం కురుస్తోంది. కామెంట్ సెక్షన్‌లో కుర్రాళ్లు ఈ 21 ఏళ్ల బ్యూటీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. సెలబ్రిటీ స్టైలిస్ట్స్ విక్టర్ రాబిన్‌సన్, సోహెల్ ముగల్ పలక్ తివారీకి స్టైలిష్ లుక్స్‌ను అందించారు. ప్రముఖ క్లాతింగ్ లేబెల్ బెన్ను సెహెగెల్ షెల్ఫ్ నుంచి ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను ఫోటో షూట్ కోసం ఎన్నుకున్నారు.

పలక్ తివారీ త్వరలో బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. సల్మాన్ ఖాన్, పూజా హెగ్దె, షెహనాజ్ గిల్, వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, తదితరులు కలిసి నటించబోతున్న కిసీకి భాయ్ కిసీకి జాన్ సినిమాలో సందడి చేయబోతోంది. ఫర్హద్ సమ్జీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

గతంలోనూ ఎన్నో అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి ట్రెండ్ సెట్ చేసింది పలక్ తివారీ. అందులో కొన్ని అవుట్ ఫిట్స్‌ను ఇప్పుడు చూద్దాం.
