OTT, Theaters Movie Releases: ఈ మధ్యకాలంలో చాలావరకు సినిమాలు ఓటీడీలో రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక పోయిన వారం గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి మెప్పించాయి. ఏ సినిమాలు థియేటర్లలో అలాగే ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్నాయో తెలుసుకుందాం..
థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు..
క్రేజీ ఫెలో: ఆది, మిర్నా మీనన్ నటిస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఈ సినిమా అక్టోబర్ 14 న విడుదల కానుంది.
బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్: కభంపటి దర్శకత్వం లో విశ్వంత్, మాళవిక జంటగా నటించిన సినిమా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. ఈ సినిమా అక్టోబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రారాజు: కే జి ఎఫ్ సినిమాలతో బాగా ఫేమస్ అయినా రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు యష్ 2015 లో నటించిన రారాజు సినిమాను మళ్ళీ షోలలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా అక్టోబర్ 14 న సందడి చేయనుంది.
కంతారా: అక్టోబర్ 15 న తెలుగు లో విడుదల కానుంది.గీత: అక్టోబర్ 14 న,లేహెరాయి: అక్టోబర్ 14,
నిన్నే పెళ్ళాడత: అక్టోబర్ 14,రుద్ర నేత్రి: అక్టోబర్ 14
నా వెంట పడుతున్న చిన్నాడేవడమ్మా: అక్టోబర్ 14
ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు..
నెట్ ఫ్లిక్స్: 1. ది ప్లే లిస్ట్ (అక్టోబర్ 13) 2. మిస్ మాచ్డ్ (అక్టోబర్ 14)3. దొబారా (అక్టోబర్ 15) సోనీ లివ్: 1. ఈషో (అక్టోబర్ 14)2. గుడ్ బ్యాడ్ గర్ల్ (అక్టోబర్ 14)
అమెజాన్ ప్రైమ్: 1. ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ (అక్టోబర్14)2. నేను మీకు బాగా కావాల్సిన వాడిని (అక్టోబర్ 14)
ఆహా: 1. నేను మీకు బాగా కావాల్సిన వాడిని (అక్టోబర్ 14) 2. అన్ స్టాపబుల్ సీజన్ 2 (అక్టోబర్ 14)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్: 1. (ఆషికానా సీజన్ 2) 2. హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 3. షి హల్క్