• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Technology

Ola : అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌తో ఓలా రెడీ..

Ola came with Diwali gift

Vani P by Vani P
October 10, 2022
in Technology
0
Ola : అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌తో ఓలా రెడీ..

Ola : దీపావళి సందర్భంగా ఓలా అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌తో రంగంలోకి దిగింది. తన వినియోగదారుల కోసం మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఇటీవలి కాలంలో ఊహించని రీతిలో పేలిపోతున్నాయి. అయితే ఈ క్రమంలో కాస్త తమ బడ్జెట్‌లో మంచి ఓలా బైక్‌ల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా పెట్రోల్ రేటు ఆకాశాన్నంటుతుండటంతో దానికి ఏకైక మందు ఎలక్ట్రిక్ బైకే కావడంతో బైక్ కొనుగోలుదారుల చూపులన్నీ ఎలక్ట్రిక్ వైపే ఉన్నాయి. ఓలా విషయానికి వస్తే.. ఫెయిల్యూర్ చాలా తక్కువ.

కాబట్టి ఓలా బైక్స్‌కు బాగా డిమాండ్ ఉంది. పైగా ప్రస్తుతం ఓలా కంపెనీ అందరికీ అందుబాటు ధరలో బైక్‌ను లాంచ్ చేసింది. రూ.80 వేల లోపు ధ‌ర‌కే ఈ కొత్త వేరియంట్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తేనుందని సమాచారం. ఓలా ఎస్‌1 పేరుతో ఈ ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లోకి లాంచ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ భావిష్ అగ‌ర్వాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోందని.. తమ బంపర్ ఆఫర్‌లలో ఓలా ఎస్ 1 కూడా ఒకటని భావిష్ అగర్వాల్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక టీజర్‌ కూడా వదిలారు.

అయితే ఆగస్ట్ 15 ఈవెంట్‌లో దీనికి సంబంధించి ఓలా ఒక ప్రామిస్ కూడా చేసింది. దీనికి తగినట్టుగానే.. కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్‌అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా. భారత్ మార్కెట్‌లో అయితే ప్రస్తుతం ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూటర్ రూ.99,999ల‌కు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అయితే ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో ఈ-స్కూట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్య స్థానాలకు చేర్చుతుండటంతో వినియోగదారులు సైతం ఓలా బైక్స్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.

Post Views: 478
Tags: bikeola

Related Posts

WhatsApp వెబ్ బీటా కోసం కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది
Technology

WhatsApp వెబ్ బీటా కోసం కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది

August 14, 2023
Digital Learning: యుట్యూబ్ లో సరికొత్త విధానం… ఇకపై నచ్చిన కోర్స్ నేర్చుకోవచ్చు
News

Digital Learning: యుట్యూబ్ లో సరికొత్త విధానం… ఇకపై నచ్చిన కోర్స్ నేర్చుకోవచ్చు

December 20, 2022
Google: ఈ ఏడాది గూగల్ లో భారతీయులు ఏం వెతికారో తెలుసా? 
News

Google: ఈ ఏడాది గూగల్ లో భారతీయులు ఏం వెతికారో తెలుసా? 

December 8, 2022
Netflix: నెట్‌ఫ్లిక్స్ వాడే వారికి షాక్.. మీరు ఇక ఇలా చేయలేరు..
News

Netflix: నెట్‌ఫ్లిక్స్ వాడే వారికి షాక్.. మీరు ఇక ఇలా చేయలేరు..

November 17, 2022
Redmi note 12: రెడ్ మీ నోట్ 12 ఫోన్ న్యూ రిలీజ్.. కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా?
Technology

Redmi note 12: రెడ్ మీ నోట్ 12 ఫోన్ న్యూ రిలీజ్.. కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా?

October 29, 2022
5G Mobiles: 5G మొబైల్స్ అనేవి రూ.20వేల లోపు లభిస్తున్న బెస్ట్ మరియు టాప్ బ్రాండ్ల  నుంచి వచ్చిన మోడల్స్.
News

5G Mobiles: 5G మొబైల్స్ అనేవి రూ.20వేల లోపు లభిస్తున్న బెస్ట్ మరియు టాప్ బ్రాండ్ల నుంచి వచ్చిన మోడల్స్.

October 6, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media