• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Nushrratt Bharuccha : టైట్ ఫిట్ డ్రెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న ముంబై బ్యూటీ

Aruna K by Aruna K
December 12, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Nushrratt Bharuccha : టైట్ ఫిట్ డ్రెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న ముంబై బ్యూటీ

Nushrratt Bharuccha : అందగత్తెలు ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకున్నా అందంగానే కనిపిస్తారు. నిజానికి అ దుస్తులకు మరింత వన్నెను తీసుకువస్తారు. ఆ కోవకే వస్తుంది బాలీవుడ్ బ్యూటీ నుశ్రత్ భరుచ్చా తాజాగా ఓ ఫోటో షూట్ కోసం నుశ్రత్ వేసుకున్న అవుట్‌ఫిట్ కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది. ఆమె అందం మీద నుంచి చూపు  తిప్పుకోనీయకుండా చేస్తోంది.

nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress

బాలీవుడ్ లో ఇప్పుడున్న తారామణుల్లో అత్యతంత స్టైలిష్ స్టార్ నుశ్రత్. ఈ భామ అత్యద్భుతమమైన ఫ్యాషన్ వాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఫ్యాషనబుల్ లుక్స్‌తో అందరి చూపును ఎలా కట్టిపడేయాలో ఈ భామకు బాగా తెలుసుకు. మోడ్రన్ అవుట్‌ఫిట్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింట్లో ఈ భామ అమేజింగ్‌గానే కనిపిస్తుంది కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం నుశ్రత్ పింక్ కలర్ షార్ట్ అవుట్‌ఫిట్ వేసుకుని తన ఒంపుసొంపులతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ టైట్‌ ఫిట్ డ్రెస్‌లో తన షేప్స్ చూపిస్తూ కెమెరాకు హాట్ పోజులను అందించి ఫ్యాన్స్‌కు అందాలతో విందు పెట్టింది.

nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress

ప్లంగింగ్ నెక్‌లైన్ థిన్ స్ట్రిప్స్‌తో డిజైన్ చేసిన ఈ బాడీ హగ్గింగ్ మినీ డ్రెస్ లో అందరి మైండ్ బ్లాక్ చేసింది నుశ్రత్. తన ఎద పొంగులను తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను తన్మయంలో ముంచేసింది.

nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా సింపుల్ మేకప్‌ లుక్స్‌ను ఎంచుకుంది నుశ్రత్. కనులకు సబ్టిల్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరా వేసుకుని ఐబ్రోస్‌ని హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో జామ్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఊప్స్ ఐ డిడ్ ఇట్ అగేనే అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్‌ కు క్యాప్షన్‌ని జోడించింది నుశ్రత్.

nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress

ఫైన్ ఆర్ట్స్ లో గ్యాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన నుశ్రత్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. 2002లో కిట్టీ పార్టీ అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. 2006 లో జై సంతోషి మా అనే చిత్రంతో హిందీ మూవీస్ లో నటనను ప్రారంభించింది. 2010లో తాజ్ మహల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనంతరం లవ్ రంజన్స్, ప్యార్ కా పంచనామా, ఆకాష్ వాణీ, డర్ @మాల్ , అజీబ్ దస్తాన్, ఛోరీ, రామ్ సేతు వంటి సినిమాలతో పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్ పైన తన ఇస్టాన్ని చూపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ఈ చిన్నది.

nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
nushrratt-bharuccha-having-another-oops-moment-in-short-pink-dress
Post Views: 163
Tags: bodycon outfitBollywoodglamours looksnushrratt BharucchaTRENDING PHOTO SHOOTtrending stills

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media