Nivetha Pethuraj: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నివేత పేతురాజ్ కి హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది. తెలుగు ఇంకా తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకుంది. ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటూ ఒక్కో సినిమాతో.. తన మార్కెట్ పెంచుకుంటూ పాపులారిటీ కూడా వచ్చేలా తెలివిగా కెరియర్ ముందుకు సాగిస్తుంది.
ఇక తెలుగులో కంటే ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో నివేత పేతురాజ్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో మతిపోయే స్టిల్స్ తో యూత్ అటెన్షన్ తన వైపు ఉండేలా ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలతో వేడి పెంచేస్తూ ఉంటాది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డిజైన్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
చేతికి ఇంకా చెవులకి జ్యుయాలరీ ఐటమ్స్ పెట్టుకుని హాట్ లుక్స్ తో మత్తెక్కించే చూపులతో నివేత పేతురాజ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతున్నాయి. అమ్మడు అందాలకు పాటు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. డ్రెస్ కంటే లుక్స్ చాలా హాట్ గా ఉన్నాయని.. అంటున్నారు.