• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

Nivetha Pethuraj: ఊర మాస్ లుక్ తో అదరగొడుతున్న నివేదా పేతురాజ్!

Anshu by Anshu
October 21, 2022
in Movie News, News
0
Nivetha Pethuraj: ఊర మాస్ లుక్ తో అదరగొడుతున్న నివేదా పేతురాజ్!

Nivetha Pethuraj: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి నివేథా పేతురాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె విష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేథా పేతురాజ్‌ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.

Collage Maker 21 Oct 2022 06.04 PM

ఈ నేపథ్యంలోనే తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా,రెడ్, అలా వైకుంఠపురములో లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేథా పేతురాజ్‌. ఎక్కువగా ఈమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ దూసుకుపోతోంది.

312230534 1124394278437722 2839943041427904170 n

నివేథా పేతురాజ్‌ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో కట్టిపడేసింది.

310789335 776976100179829 7954694596984131776 n

అలాగే విశ్వక్ సేన్ నటించిన పాగల్ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది. సినిమా కూడా ఊహించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

308633251 190453396723941 907063744768238062 n

ఇది ఇలా ఉంటే ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు అన్ని షేర్ చేసింది.

308391496 1629645927429550 7490840520323215201 n

ఆ ఫోటోలలో నివేథా పేతురాజ్‌ బ్లాక్ కలర్ అంగీ ప్యాంటును ధరించి స్టైల్ గా కుర్చీలో కూర్చొని కాలి మీద కాలు వేసుకుని యాటిట్యూడ్ ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post Views: 112
Tags: latest photosNivetha Pethurajphotos viralSocial Media

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు
Andhra Pradesh

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది
Andhra Pradesh

ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 7, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 7, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media