Nikki Tamboli : నిక్కి తంబోలి ఓ సోషల్ మీడియా సెన్సేషన్. ఈ స్టార్ ఏ చిన్న పోస్ట్ పెట్టిన అది వైరల్ అయి తీరాల్సిందే. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ , రెచ్చిపోతూ మరి బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన బోల్డ్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. అమ్మడి ఎద అందాలు అచ్చు గుద్దినట్టు కనిపిస్తుండడంతో కుర్రాళ్ళు ఆమెపై నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి. పోస్ట్ చేసిన క్షణాల్లోనే లైకులు షేర్ల వర్షం కురుస్తోంది.

Nikki Tamboli : వైన్ కలర్ లో ఉన్న ఈ అవుట్ ఫిట్ ని సుప్రియ ముంజలు డిజైన్ చేశారు. శ్రుబ్రిల స్టైలిష్ లుక్ అందించింది. ఈ గ్రౌన్ కి వచ్చిన డీప్ నెక్ లైన్ నిక్కి లోలోపలి అందాలను బహిర్గతం చేస్తోంది. ఈ అవుట్ ఫిట్ నిక్కి ఫిగర్ కి బాగా సెట్ అయింది. కెమెరాకు వివిధ భంగిమల్లో పోజలు ఇచ్చి కిక్ ఇచ్చింది బ్యూటీ.

ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోషూట్ స్నిప్పెట్స్ షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ నువ్వు నన్ను మిస్ అయినట్టు తెలిసిందని క్యాప్షన్ జోడించింది. అది ఎవరు అనే దాని పైన ఇంస్టాగ్రామ్ ఇన్ బాక్స్ లో ఓ పెద్ద చర్చ నడుస్తోంది.

మోడల్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన ఈ బ్యూటీ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళంలో కాంచన 3 లో కనిపించి కవ్వించింది. తిప్పరా మీసంలోనూ మరోసారి తెలుగులో అవకాశం దక్కింది. పాపం ఈ బ్యూటీ ఫేట్ బాగోలేక ఆ తర్వాత అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.
ముంబై చెక్కేసిన ఈ చిన్నది టెలివిజన్ షో లలో తన టాలెంట్ చూపిస్తోంది. బిగ్ బాస్ షోలో ను పాల్గొని విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. టీవీ షోవులతో పాటు ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ నటిస్తూ తన అందాలతో మైమరిపింప చేస్తోంది.