Nikki Tamboli : అవుట్ స్టాండింగ్ స్టైలిష్ లుక్స్ తో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలో నిక్కీ తంబోలీకి బాగా తెలుసు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం హాట్ అండ్ స్టైలిష్ ఫోటోగ్రాఫ్ లతో నిండిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ లతో ఫాలోవర్స్ ని అలర్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. మోడర్న్ అవుట్ ఫిట్స్ దగ్గరి నుంచి ఎత్నిక్ శారీ లుక్స్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో హాట్ గా కనిపించి హీట్ పెంచుతుంది నిక్కి. తాజాగా ఆరెంజ్ కలర్ బ్రాలెట్ దానికి జోడీగా జీన్స్ వేసుకొని కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

Nikki Tamboli : ఓ ఫోటో షూట్ కోసం నిక్కి తంబోలి ఆరెంజ్ కలర్ స్ట్రాప్ లేస్ బ్రాలెట్ వేసుకుంది. ఆష్ కలర్ డెనిమ్ జీన్స్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో సెక్సీగా కనిపించింది నిక్కి.ఈ స్టన్నింగ్ బ్రాలెట్ లో తన ఎద సోయగాలను చూపించి చూపించకుండా కుర్రాళ్లకు చెమటలు తెప్పిస్తోంది. ఇక బొడ్డు కింద జీన్స్ వేసుకుని నాభి అందాలను ప్రదర్శిస్తుంది. చూడ చక్కని శిల్పం లా ఉన్న నిక్కి ఈ అవుట్ ఫిట్ తో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని ఫిదా చేసింది. ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి మై ఫేవరెట్ వన్ అంటూ క్యాప్షన్ ని జోడించింది.

తన లుక్ కి మరింత గ్లామర్ ను జోడించేందుకు నిక్కి బ్రౌనిష్ హెయిర్ ని లూస్ గా వదులుకుంది. కనులకు బ్లాక్ ఐ లైనర్ , మస్కరా వేసుకుని ఐ బ్రోస్ ను అందంగా తీర్చిదిద్దుకుంది . పెదాలకు పింక్ కలర్ గ్లాసీ లిప్ స్టిక్ వేసుకుని హాట్ చిక్ లా కవ్వించింది.

రీసెంట్ గా ఈ బ్యూటీ అద్భుతమైన అవుట్ ఫిట్ తో అందరి చూపులు తన వైపు తిప్పుకుంది. ఓ ఫోటో షూట్ కోసం లాంగ్ ట్రైన్ ఉన్న గౌను వేసుకుని అదరగొట్టింది. డ్రమాటిక్ స్లీవ్స్, డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ భారీ ఫ్రిల్స్ తో వచ్చిన ఈ గౌన్ లో నిక్కీ అందాలు రెట్టింపు అయ్యాయి.

డిజైనర్ సోనాలి జైన్ కు మ్యూస్ గా వ్యవహరించి తన కలెక్షన్స్ లో కలర్ ఫుల్ గా కనిపించి కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మేకప్ ఆర్టిస్ట్ హర్ష్ పవర్ మేకప్ మెరుగులు దిద్దగా, జెన్నీ స్టైలిష్ లుక్స్ ను అందించాడు.
