Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్ అందరికీ సుపరిచితురాలే. సవ్యసాచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” లో హీరోయిన్ పాత్ర చేస్తుంది.
క్రిష్ డైరెక్షన్ లో తెరకెకుతున్న ఈ సినిమా లో రాణి పాత్రలో నిధి అగర్వాల్… కనిపించనున్నట్లు సమాచారం. అందానికి అందం గ్లామర్ కి గ్లామర్ తో మంచి కంటెంట్ కలిగిన నిధి అగర్వాల్ ఇటీవల సైమా అవార్డ్స్ లో అందరి చూపులు ఆకట్టుకుంది.
నటనపై ఎంతో ఆసక్తి ఉన్న గాని తెలుగులో ఇప్పటివరకు సరైన హిట్ ఈ సొట్ట బుగ్గల సుందరికి పడలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన “ఇస్మార్ట్ శంకర్” హిట్ అయిన గాని నిధి అగర్వాల్ కి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆశలన్నీ పవన్ సినిమా “హరిహర వీరమల్లు” పైనే పెట్టుకోంది. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో..? ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది.
ఇటువంటి తరుణంలో నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తన అందాలకు పని చెబుతూ ఫోటోలకు ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్ర కారు భారీ ఎత్తున కామెంట్లు పెడుతూ ఉన్నారు.
లేటెస్ట్ గా క్యాట్ వాక్ చేస్తూ.. బ్లూ డ్రెస్ లో తొడలు చూపిస్తూ.. ఇచ్చిన ఫోజులు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిధి అగర్వాల్ బ్లూ డ్రెస్ లో అందాలకు ఫిదా అవుతున్నారు. నిధి అందాలకు భారీ ఎత్తున కామెంట్లు లైక్ లు పెడుతున్నారు.