టాలీవుడ్ లో సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిధి అగర్వాల్. ఈ అమ్మడు తరువాత అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. అలాగే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ఆడిపాడింది.
ఈ సినిమాలలో నిధి అగర్వాల్ కి గుర్తింపు బాగానే వచ్చింది. ఇక సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఆమె పెట్టె ఫోటోలతోనే నిధి అగర్వాల్ ఎక్కువ ఫేమస్ అయ్యింది. అందాలని ఎలాంటి సందేహం లేకుండా చూపిస్తూ అందరికి ఆనందం అందించడమే ధ్యేయంగా నిధి అగర్వాల్ హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
కేవలం గ్లామర్ అందంతోనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని బలంగా నమ్మే నిధి అగర్వాల్ ఆ దిశగానే తన ఫోటోషూట్ లు చేసుకుంటూ రెచ్చిపోతుంది. ఈ నేపధ్యంలో ఇన్స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ కి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ట్రెడిషనల్ కంటే వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లోనే నిధి అగర్వాల్ ఎక్కువగా కనిపిస్తుంది.
అది కూడా ఎద అందాలు కనిపించే విధంగా ఆమె డ్రెస్సింగ్ ఉంటుంది. ఏ మాత్రం దాచుకోకుండా తనకున్న అందాలని తెరిపారా చూపించేస్తుంది. చీర కట్టిన సందేహం లేకుండా ఎద అందాలు పైకి కనిపించే విధంగా ఆమె హాట్ పోజులు ఇస్తూ రెచ్చిపోతుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో రతీదేవిలా మెరిసిపోతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి. చీరకట్టిన ఎద అందాలు పైకి కనిపించే విధంగా ఆమె హాట్ హాట్ భంగిమలతో రెచ్చిపోవడం విశేషం.