Neha Shetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నేహా శెట్టి. ఈ సినిమాలో చక్కగా నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుని నేహా శెట్టి.
ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ సినిమాలో పుట్టనే ప్రేమ అనే పాటతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది నేహా శెట్టి. ఆ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
అందులో ఆమె పలికించిన హావ్ భావాలు యువతని మరింత ఆకట్టుకున్నాయి. నేహా శెట్టిఈ సినిమా తర్వాత ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలో నటించినప్పటికీ ఆశించిన విధంగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అదే ఊపుతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుసగా హాట్ ఫోటోషూట్లు చేస్తుంది నేహా శెట్టి.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను,గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.ఈమె ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఇలా ఉంటే తాజాగా నేహ శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఎందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.