మోసగాళ్లకు మోసగాడు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నందిని రాయ్. ఈ అప్పుడు మొదటి సినిమాతో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత మాయ అనే సినిమాతో మెస్మరైజ్ చేయాలని ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు.
ఇక ఆ రెండు సినిమాల తర్వాత ఊహించని విధంగా బిగ్ బాస్ తెలుగు షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని నందిని రాయ్ సొంతం చేసుకుంది. ఆ బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి అమాంతం ఫేమ్ పెరిగిపోయింది. ఇక అవకాశాలుకూడా రావడం మొదలయ్యాయి.
అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సిల్లీ ఫెలోస్ సినిమాలో హీరోయిన్ గా అలరించింది. ఇక సినిమాల కంటే నందినికి వెబ్ సిరీస్ లలో పుష్కలంగా అవకాశాలు వస్తూ ఉండటం విశేషం. వరుసగా తెలుగు వెబ్ సిరీస్ లలో డిఫరెంట్ పాత్రలని ఈ అమ్మడు చేసుకుంటూ వస్తుంది. నటనకి స్కోప్ ఉన్న పాత్రలలో నటిస్తూ వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగుతో పాటు తమిళ్ ప్రేక్షకులకి కూడా వెబ్ సిరీస్ ల ద్వారా చేరువ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి హాట్ ఫోటోషూట్ లతో వచ్చింది. రెగ్యులర్ లో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో బికినీ షోలు, హాట్ క్లివేజ్ షోలు చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
పరువాలు ఏ మాత్రం దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా మరోసారి ఆమె హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. ఎల్లో కలర్ టాప్ జాకెట్ లో పరువాలు బయటకి కనిపించే విధంగా అందాల జాతర చేసింది. లోపల ఏమీ వేసుకోకుండా జాకెట్ మాత్రమే వేసి బయటకి తన్నుకొస్తున్న పరువాలని చేతులతో అడ్డుపెట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.