Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్య అనగా పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక పక్క అక్కినేని హీరోగానూ, మరో పక్క తన యాక్టింగ్ పరంగా కూడా మంచి గుర్తిపుతెచ్చుకొన్నాడు.
100% లవ్ , బంగార్రాజు లాంటి హిట్ సినిమాలను అందుకున్న నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకొని పోతున్నాడు.ఈ మధ్య తీసిన చై , థ్యాంక్యూ సినిమాలు ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది.
ప్రస్తుతం నాగచైతన్య తన 21 వ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలో నాగచైతన్య సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పనులను మొత్తం కర్ణాటకలో జరగనుంది.
Nagachaitanya:
ఈ విధంగా స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి చిత్ర బృందం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సినిమా షూటింగుకు అనుమతులను రద్దు చేశారు.ఇక ప్రభుత్వం సినిమా షూటింగుకు బ్రేకులు వేయడంతో చేసేదేమి లేక చిత్ర బృందం తమ షూటింగ్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి చిత్రబంధం ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం వల్ల ఈ సినిమా గురించిన తాజా సమాచారం కోసమే నాగచైతన్య ప్యాన్స్ ఎదురుచూస్తూ వారి భావాలను కామెంట్ చేస్తున్నారు.