• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actor

Nagababu : చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. అలాగే ఎవ్వరికీ తెలియని విషయాలు చెబుతారట..

Vani P by Vani P
August 18, 2022
in Actor, Celebrities
0
Nagababu : తోడబుట్టిన వాళ్లను ముంచుతాడంటూ పోస్ట్.. చిరు గురించేనంటూ ప్రచారం..

Nagababu told good news to chiru fans

Nagababu :  మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు మెగా బ్రదర్ నాగబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజును మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే మెగా అభిమానుల కోసం కార్నివాల్ నిర్వహించున్నట్టు వెల్లడించారు. ఇండియాలోనే ఏ హీరోకి కార్నివాల్ పెట్టలేదని.. అది చిరుకే దక్కిందని నాగబాబు వెల్లడించారు. గురువారం చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగబాబు ఆగస్ట్‌ 22న గ్రాండ్‌గా జరగబోయే చిరంజీవి పుట్టినరోజు కార్నివాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబం మొత్తానికి అన్నయ్య తండ్రిలాంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజంటే మా అందరికీ వేడుకలాంటిది. మా అందరి పుట్టినరోజు వేడుకలు సాధారణంగా జరిగినా అన్నయ్యది మాత్రం ఎప్పుడూ గ్రాండ్‌గా జరుగుతుంది.అభిమానుల ఆనందం కోసం ఈ సారి బర్త్‌డే కార్నివాల్‌గా నిర్వహిస్తున్నాం. ఈ వేదికపై చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ఏపీలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ మీటింగ్‌ ఉండటంతో పవన్‌కల్యాణ్‌ దానికి హాజరు కావాల్సి ఉంది. కాబట్టి తాను ఈ వేడుకకు హాజరు కారు. అయితే అదే కార్యక్రమానికి నేను కూడా వెళ్లాలి. కానీ నేను ఈ వేడుకకు హాజరవుతా’’ అని నాగబాబు అన్నారు.

Nagababu : కార్నివాల్‌ ఫెస్టివల్‌ని హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నాం

ఇంకా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘అన్నయ్యను అభిమానించే వాళ్లందరికీ ఆయన పుట్టిన రోజంటే పండుగలాంటి. ఆ వేడుకను ప్రతి ఏటా శిల్పకళావేదికలో చేసేవాళ్లం. బర్త్‌డే వేడుకల్లో అభిమానులు ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్‌ చేసే విధంగా ఈ ఏడాది కొత్తగా ప్లాన్‌ చేశాం. అభిమానుల కోసం కార్నివాల్‌ ఫెస్టివల్‌ని హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇండియాలో ఏ హీరోకి కార్నివాల్‌ లాంటిది పెట్టలేదు. అది అన్నయ్యకే దక్కింది. ఈ కార్నివాల్‌ ఫెస్టివల్‌ అనేది మెగా ఫ్యాన్స్‌కి ఒక జ్ఞాపకంగా ఉండాలి. చాలా ఊళ్లల్లో చిరంజీవి పుట్టినరోజును వేడుకలా చేసుకుంటారు. ఈ ఏడాది మరింత గ్రాండ్‌గా జరగనున్న కార్నివాల్‌లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొవాలి. కుదిరిన మేరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కార్నివాల్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇతర హీరోలు, చిరంజీవిగారిని అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఈ వేదికపై నేను మాడ్లాడేది నాలుగైదు నిమిషాలే అయినా అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెబుతాను. శుక్రవారం నుంచి ఎంట్రీ పాసులు బ్లడ్‌బ్యాంక్‌, జిల్లాల వారీగా అధ్యక్షుల దగ్గర అందుబాటులో ఉంటాయి’’ అని వెల్లడించారు.

Post Views: 185
Tags: ChiranjeeviMegastarNagababuPawan Kalyanకార్నివాల్ ఫెస్టివ్

Related Posts

Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Allu Arjun with bramhanandham family
Actor

Allu Arjun: బ్రహ్మానందం కుటుంబంతో అల్లు అర్జున్ ముచ్చట్లు

August 26, 2023
Chiranjeevi new looks
Actor

Chiranjeevi: ఎన్నటికీ యవ్వనం తరగని చిరు

August 21, 2023
Celebraties and leaders at Brahmanandam son marriage
Celebrities

Brahmanandam: గ్రాండ్‌గా బ్రహ్మానందం కొడుకు పెళ్లి… సినీ రాజకీయ ప్రముఖుల సందడి

August 19, 2023
Rana wife Miheeka Daggubati
Celebrities

Miheeka Daggubati: హీరోయిన్స్ లని మించిన అందంతో రానా భార్య

August 17, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media