Nabha Natesh: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి మనందరికీ తెలిసిందే. వజ్రకాయ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ ఆ తర్వాత నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూచించిన విధంగా పరాజయం పాలయ్యింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ హీరోయిన్ గా నటించే నభా నటేష్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మెప్పించింది.
సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో హీరోయిన్ నబా నటేష్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది. అయితే ఈ సినిమా విడుదల అయిన తరువాత నభా నటేష్ ఇక తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అని అభిమానులు అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బిజీ బిజీగా ఉంది.
అందులో భాగంగానే తాజాగా ఒక షిప్పులో ఈమె సముద్రం మధ్యలోకి వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సముద్రంలోని కెరటాల వైపు అలా చూస్తూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఒక షిప్ లో ఒకవైపు కూర్చొని తన థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.