సరైన హిట్ లేక సతమతవుతున్న అక్కినేని అఖిల్,బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ఈ దసరాకి మంచి హిట్ ని అందుకున్నారు.తాజాగా ఈ మూవీ నవంబర్ 12వ తేదీన ఓటిటిలో స్ట్రీమ్ అవుతుందని ప్రచారం జరిగింది.దీనిపై స్పందించిన ఈ మూవీ నిర్మాతలు ఇందులో వాస్తవం లేదని ఈ మూవీ ఓటిటి స్ట్రీమ్ అవ్వడానికి కొంత టైం పడుతుందని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న ఈ మూవీ అఖిల్ కు ఎట్టకేలకు గుర్తుండిపోయే ఓ మంచి హిట్ ను ఇచ్చింది.ఈ మూవీలో అఖిల్,పూజ హెగ్డే మధ్య ఉన్న సీన్స్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.