Manushi Chiller : ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్టు దిగిందా లేదా అన్న పూరీ డైలాగ్ ఈ బాలీవుడ్ భామకు కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుందో లేదు వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి తనదైన అందంతో అలరిస్తూ వరుస ఆఫర్లతో కుమ్మేస్తోంది బ్యూటీ మానుషీ చిల్లర్. మహా సముద్రంలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్టైలిష్, హాట్ అందాలతో డైరెక్టర్లను మెస్మరైజ్ చేస్తోంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించి మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది మానుషీ చిల్లర్ . ఫస్ట్ మూవీలోనే మానుషీకి మంచి మార్కులు పడ్డాయి.
ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ లు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా తెలుపు రంగు షార్ట్ డ్రెస్‌ను వేసుకుని తడిసిన తన లోలోపలి అందాలు చూపించి చూపించనట్లు చేసిన పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మానుషీ చిల్లర్. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎంబ్రాయిరీతో వచ్చిన తెలుపు రంగు దుస్తుల్లో తడిసిముద్దైన మానుషీ తన హాట్ అందాలతో చెలరేగిపోయింది. ఈ ఎంబ్రాయిడరీ డ్రెస్‌లో మానుషీ అందాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో కుర్రాళ్లు అవాక్కవుతున్నారు. బాలీవుడ్‌కు మరో అందగత్తె వచ్చిందంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. నిజానికి ఈ ఎలాంటి ఆభరణాలు వేయకుండానే తన లోలోపని అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ చిన్నది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌లలో మానుషీ చిల్లర్ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫోటోలను, హాలిడే వెకేషన్‌లకు సంబంధించిన విషయాలను అక్కడి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది మానుషీ చిల్లర్. ఈ మధ్యనే ఓ ఫోటో షూట్ కోసం మరో గ్లామరస్ అవుట్‌ఫిట్‌ను వేసుకుంది. లావెండర్ కలర్‌లో ఉన్న బికినీ వేసుకుని తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. సాగర తీరంలో విభిన్న ఫోజులు ఇస్తూ దిగిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

ఫ్యాషన్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడమంటే మానుషీ చిల్లర్ కు బాగా ఇష్టం. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌ను ఫాలో అవ్వడమే కాదు. ఆమె సింపుల్ అవుట్‌ఫిట్ ను కూడా వేుసకుని ట్రెండ్ అయ్యేలా చేస్తుంటుంది. ఈ మధ్యనే గాలి బొక్కలు, చిరిగిన టీషర్ట్ వేసుకుని తన బ్రా క్లియర్ గా కనిపించేలా ఓ అవుట్ వేసుకుని అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఈ చిరిగిన టీషర్ట్ నుంచి తన ఇన్నర్ అందాలు బాగా ఫోకస్ అవుతుండటంతో కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఇలా కూడా ఫ్యాషనబుల్‌గా ఉండొచ్చని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
